బ్రిటన్ :
బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ,నేషనల్ హెచ్ఐవీ టెస్టింగ్ వీక్ నేపథ్యంలో స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకున్న ప్రధాని దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం