Thursday, March 13, 2025
spot_img
Homeజాతీయ-వార్తలుహెర్గామ్లో భారీ అగ్ని ప్రమాదం

హెర్గామ్లో భారీ అగ్ని ప్రమాదం

జమ్మూ కశ్మిర్ ,న్యూస్ వన్ ప్రతినిధి :

జమ్మూకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హెర్గామ్ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments