స్పోక్ పర్సన్ గా తోనంగి వెంకటరమణి నియామకం
ప్రసాద్ ( విశాఖ పశ్చిమ,న్యూస్ వన్ ప్రతినిధి )
జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ వేదిక నిర్వహించారు. రాష్ట్ర బీసీ మహిళ విభాగంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం 58 వార్డ్ ఏదురువానిపాలెం చెందిన తోణంగి వెంకటరమణి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు సూచనలతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇంచార్జ్ నూకలమ్మ వారి చేతుల మీదుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తోణంగి వెంకటరమణికి రాష్ట్ర మహిళా స్పోక్ పర్సన్ గా నియమించినట్లు పత్రాన్ని అందజేశారు..