హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.తాజాగా రంగరాజన్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్లో పరామర్శించి అన్నివిదాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.