ఎడిటర్: టి. లోకేశ్వర్ రాయల్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Februaryruary 15, 2025, 1:08 pm
తమన్‌కి పోర్చ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలకృష్ణ
నందమూరి తమన్ అంటూ సంబోధించిన బాలకృష్ణ'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి బాలకృష్ణ సినిమాలకి సంగీత దర్శకుడుగా చేసిన తమన్, మ్యూజిక్ అందించిన సినిమాలు హిట్ కావడంతో తమన్‌కి కానుకగా పోర్చ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలకృష్ణ.