రాజు (విజయనగరం సిటీ న్యూస్ వన్ ప్రతినిధి)
కంటోన్మెంట్ వుడా కాలనీ -పాల్ నగర్ లో గల బ్రైటన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మరియు డి ఎం &హెచ్ ఓ డాక్టర్ జీవనా రాణి ఆదేశాల మేరకు విద్యా శాఖ వారి సమన్వయంతో పిల్లల్లో నులి పురుగులు ద్వారా కలిగే రక్తహీనతను నివారిచేందుకు ఆల్బండాజోలు మందును ప్రతి ఒక్క విద్యార్థికి వేసినట్టు పాఠశాల కరెస్పాండంట్ ఒమ్మి అవినాష్, డైరెక్టర్ కస్పా రేవతి పేర్కొన్నారు మరియు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నమ్మి శ్రీనివాస్, వైధ్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.