
చెరుకుపల్లి గ్రామ వాసులు
విజయనగరం సిటీ న్యూస్ వన్ ప్రతినిధి :-
విజయనగరం /భోగాపురం కొత్త చెరుకుపల్లి గ్రామం లో సర్వే నెం :1-1 లో లబ్దిదారులైన మాకు 2019 లో హౌస్ సైట్ పట్టాలు ఇచ్చి, మాకు ఆ స్థలం యందు హద్దుల ప్రకారంగా ఇచ్చియున్నారని, కానీ మాకు ఆ స్థలం యందు న్యాయం జరగటం లేదని హైకోర్టు వారిని ఆశ్రయించగా మాకు అనుకూలంగా W P.NO :28032 మరియు W P. N O:4547 of 2024 ఉత్తర్వలు ఉన్నా మాకు న్యాయం జరగక కలెక్టర్ గారిని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు , ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ మరియు ఆర్ డి ఓ మరియు భోగాపురం తహసీల్దార్ లను కలిసి రిప్రెసెంటేషన్ ఇచ్చియున్నాం మరి యొక్క మారు మా యందు దయతో గౌరవ హైకోర్టు ఉత్తర్వలు అమలు పరిచి మరియు భూ కబ్జాదారులు ఆక్రమించి కట్టిన భవనాలను తొలగించి “DUE PROCESSING LAW” ప్రకారంగా న్యాయం చేయవలిసినదిగా జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ ను విన్న వించుకున్నట్లుగా ఆ 12 మంది భాదితులు పేర్కొన్నారు.