
44 కోట్లు దాటిన భక్తుల పుణ్యస్నానాలు!
జబల్‌పుర్,న్యూస్ వన్ :
త్రివేణి సంగమంలో కొనసాగుతున్న భక్తుల పుణ్యస్నానాలు,ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ, జబల్‌పుర్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో నిలిచిన వాహనాలు.కాశీ, అయోధ్యలకు పోటెత్తుతున్న భక్తులు,కాశీలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు,రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ సూచన, ఈ నెల 26తో ముగియనున్న మహాకుంభమేళా.