Thursday, March 13, 2025
spot_img
Homeఅంతర్జాతీయ-వార్తలువేశ్య సినిమాకి.. 5 ఆస్కార్ అవార్డులు*

వేశ్య సినిమాకి.. 5 ఆస్కార్ అవార్డులు*

అమెరికా :
ఆస్కార్స్ 2025లో ‘అనోరా’ అనే రొమాంటిక్కా మెడీ మూవీకి బెస్ట్ పిక్చర్తో సహా 5 కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు యూఎస్ లో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’ ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో గౌరవం అని అర్థం. వేశ్యలూ మనుషులే.. వారిని చిన్న చూపు చూడొద్దని ఈ మూవీలో చూపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments