Thursday, March 13, 2025
spot_img
Homeతెలంగాణశాతవాహన రైలుకు LHB కోచ్‌లు

శాతవాహన రైలుకు LHB కోచ్‌లు

హైదరాబాద్ ,న్యూస్ వన్ ప్రతినిధి ;
సికింద్రాబాద్ – విజయవాడ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (నం.12713/12714) రైలులో ప్రయాణించే వారికి అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ రైలుకు ప్రస్తుతం ఉన్న ICF కోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లే ఈ రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌గా ఎంతో పాపులర్ అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments