సింగర్ కల్పన కి స్వల్ప అస్వస్థత రెండు రోజులుగా డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సహాయం తో డోర్ ఓపెన్ చేసిన అపార్ట్ మెంట్ వాసులు..అన్ కాన్సెస్ లో ఉండటం తో స్థానిక ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న గాయిని కల్పన నిజాం పెట్ వర్టెక్స్ ఫ్రీ విలేజ్ లో నివాసం ఉంటున్న గాయని కల్పన