
రామరావు (రణస్థలం,న్యూస్ వన్ ప్రతినిధి)
దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11 దీన్ దాయల్ ఉపాధ్యాయ భారతదేశ రాజకీయ వర్ణపటం,పై శాశ్వత ప్రభావాన్ని చూపారని, ఆయన కారణంగా దేశంలో వివిధ రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ , జగన్నాథం లక్ష్మణరావు, శ్రీను, మల్లేశు, కృష్ణానందం, వారహమూర్తి, తిరునాధ, రమణ, చిరంజీవి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.