Thursday, March 13, 2025
spot_img
Homeజాతీయ-వార్తలుఉద్యోగాలకు క్రిమినల్ కేసులు ఉంటే అనర్హులు.

ఉద్యోగాలకు క్రిమినల్ కేసులు ఉంటే అనర్హులు.

ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు ఎలా అర్హులు :సుప్రీం కోర్టు

న్యూ ఢిల్లీ :
క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగులుగా చేరేందుకు అనర్హులని, అలాంటప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు ఎలా అర్హులవుతారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments