మిస్ వరల్డ్ విన్నర్‌కు $1M(రూ.8.5 కోట్లు) ప్రైజమనీ వస్తుంది. 1,770 వజ్రాలు పొదిగిన కిరీటం అందిస్తారు. ఇవే కాకుండా లండన్‌లో ఏడాది పొడవునా నివాసం, డిజైనర్ కాస్టూమ్స్ వార్డ్ రోబ్, నగలు, చెప్పులు, మేకప్ కిట్స్ ఇస్తారు. 'బ్యూటీ విత్ ఏ పర్పస్' ప్రాజెక్టులతో ప్రపంచమంతా పర్యటించవచ్చు. MWO దాతృత్వ కార్యక్రమాలకు స్పాన్సరర్‌గా ఉంటారు. ఇవే కాకుండా స్పాన్సర్స్, రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా ఇచ్చే గిఫ్ట్స్ అదనం.