Thursday, March 13, 2025
spot_img
HomeతెలంగాణSLBC టన్నెల్.. మరో రెండు మృతదేహాల గుర్తింపు

SLBC టన్నెల్.. మరో రెండు మృతదేహాల గుర్తింపు

హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి :

SLBC టన్నెల్ వద్ద 17వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న(ఆదివారం) ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. తాజాగా మరో రెండు మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. ఈరోజు ఆ మృతదేహాలను వెలికితీయనున్నారు. కేరళ పోలీస్ విభాగానికి చెందిన కడావర్ డాగ్స్.. మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments