news Breaking News
clock
అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ జిల్లా నూతన కార్యవర్గంలో  "న్యూస్ వన్" ప్రతినిధులకు చోటు

అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ జిల్లా నూతన కార్యవర్గంలో "న్యూస్ వన్" ప్రతినిధులకు చోటు

Print News

విశాఖపట్నం \ : అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికయ్యారు.. వ్యవస్థాపక అధ్యక్షులు వాల్మీకి నాగరాజు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కన అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో *న్యూస్ వన్ పత్రిక మరియు ఛానల్ నుండి  అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో  అవకాశం దక్కింది. విశాఖ జిల్లా కార్యవర్గం  ఉపాధ్యక్షులు గా 1)సీపీనా  శరత్ కుమార్ ఈసీ మెంబర్స్ గా 2)చెల్లిబోయిన  మౌనిక  3) వేదుల ప్రసాద్ యాదవ్ 4) దామోదర్  గోవింద్ 5)గురుగుబెల్లి  రాజాబాబు ఎన్నికయ్యారు.. అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి "న్యూస్ వన్" పత్రిక అండగా ఉంటుందని తెలిపారు.. యూనియన్ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు.. జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించడం అభినందనీయమని తెలిపారు.

Leave a Reply

Cancel Reply

Your email address will not be published.

Related News

Follow US

VOTE FOR CHAMPION

vote-image

Who is the world cup winner of 2023

35%
11%
31%
17%
2%
4%
0%

Top Categories

Recent Comment

Please Accept Cookies for Better Performance