news Breaking News
clock
నిబద్ధతతో పని చేయండి "న్యూస్ వన్" ప్రతినిధులకు "గంట మధు" సూచున

నిబద్ధతతో పని చేయండి "న్యూస్ వన్" ప్రతినిధులకు "గంట మధు" సూచున

Print News

ఆలమూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ స్టాఫ్ రిపోర్టర్ గా రాజశేఖర్ ను కపిలేశ్వరం మండలం ప్రతినిధి వై. కొండబాబును  "న్యూస్ వన్"  సంస్థ తరుపున అభినందించిన ఉమ్మడి గోదావరి జిల్లాల ఇంచార్జ్ మధు. ఉమ్మడి జిల్లాలలో "న్యూస్ వన్"తెలుగు దినపత్రిక గత 15 ఏళ్లుగా విస్తృతంగా సాగుతుందని, వార్తా రంగంలో తన కంటు ఓ ముద్ర వేసుకొని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ముందుకు ప్రజల హృదయాలను గెలుచుకుందని అందుకు "న్యూస్ వన్" సంస్థకు  అనుకూలంగా ఉండి సహకరిస్తారని ఇద్దరు ప్రతినిధులకు ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మధు సూచనలు ఇచ్చారు.


Leave a Reply

Cancel Reply

Your email address will not be published.

Related News

Follow US

VOTE FOR CHAMPION

vote-image

Who is the world cup winner of 2023

35%
11%
31%
17%
2%
4%
0%

Top Categories

Recent Comment

Please Accept Cookies for Better Performance