Print News
జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. హొక్కైడోలోని ఈస్ట్ కోస్ట్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. భూమి లోపల 20 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీనిపై ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపింది. కాగా ఈ భూకంప నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
35%
11%
31%
17%
2%
4%
0%
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
లోకల్ వార్తలు
15
-
ఆంద్రప్రదేశ్
15
-
జాతీయం
14
-
Uncategorized
13