Print News
న్యూ ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పాకా సత్యనారాయణ ను ప్రమాణ స్వీకారం చేయించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఖాళీ ఏర్పడిన ఒక రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణ ఒక్క రే నామినేషన్ దాఖలు చేయడం తో కూటమి అభ్యర్థి గా పాకా సత్యనారాయణ ఏక గ్రీవంగా ఎన్నిక కావడంతో రాజ్యసభ లో పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.ఈకార్యక్రమంలో బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్కేం ద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ తదితరులు పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
35%
11%
31%
17%
2%
4%
0%
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
లోకల్ వార్తలు
15
-
ఆంద్రప్రదేశ్
15
-
జాతీయం
14
-
Uncategorized
13