news Breaking News
clock
తెలంగాణ రాజ్‌భవన్లో చోరీ

తెలంగాణ రాజ్‌భవన్లో చోరీ

Print News

హైదరాబాద్ : తెలంగాణ రాజ్‌భవన్ లోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయు. వాటిలో కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగినట్టు, హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి చోరీ చేసినట్టు నిర్ధారించిన పోలీసులు చోరీ చేసిన దుండగుడి కోసం గాలిస్తునారు.

Leave a Reply

Cancel Reply

Your email address will not be published.

Related News

Follow US

VOTE FOR CHAMPION

vote-image

Who is the world cup winner of 2023

35%
11%
31%
17%
2%
4%
0%

Top Categories

Recent Comment

Please Accept Cookies for Better Performance